ETV Bharat / state

'వినాయక చవితి ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

వినాయక చవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో మండపాలలో ఉత్సవాలు జరపకూడదని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ అన్నారు. అందుకు భక్తులు సహకరించాలని కోరారు.

mothukur si talk about vinayaka chavithi festival

author img

By

Published : Aug 18, 2020, 10:04 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా 22న జరగబోయే వినాయక చవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో మండపాలలో ఉత్సవాలు జరపకూడదని... అందుకు భక్తులు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ కోరారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ... ఎవరి ఇంట్లో వారే పండుగ జరుపుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు చిన్న విగ్రహాలతోనే పండుగ జరుపుకోవాలని అన్నారు. నిమజ్జనం సమయంలో శబ్ధకాలుష్యం కలిగించే డీజేలు పెట్టకూడదని తెలిపారు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.