ETV Bharat / state

'పేదల సంక్షేమం కోసం కేసీఆర్​ కృషి చేస్తున్నారు' - mla gadari kishore visited nagaram mandal

పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్​ తెలిపారు. నాగారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

mla gadari kishore prizes cm kcr in suryapet
'పేదల సంక్షేమం కోసం కేసీఆర్​ కృషిచేస్తున్నారు'
author img

By

Published : Mar 1, 2020, 8:03 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ శంకుస్థాపన చేశారు. డి.కొత్తపల్లి, లక్ష్మాపురం గ్రామాల్లో రూ. 12.6 లక్షల అంచనా వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

పసునూరులో పాఠశాల ప్రహరీ, నర్సింహులగూడెంలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రహదారి, వైకుంఠధామాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నాగారం బంగ్లా గ్రామ పంచాయతీ ట్రాక్టర్​ను ప్రారంభించారు.

పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని కోరారు.

'పేదల సంక్షేమం కోసం కేసీఆర్​ కృషిచేస్తున్నారు'

ఇవీచూడండి: కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.