సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అడ్డుకున్నారు. కోదాడ పట్టణంలో పలు వీధుల్లో పర్యటిస్తూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కాలి నడకన నడుస్తూ ప్రజలకు బయటకు రావద్దని సూచించారు. సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి ప్రమాద స్థాయికి చేరుకుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు