పూర్తి నమ్మకంతోనే తనకు విద్యుత్ శాఖను రెండోసారి కట్టబెట్టారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని వచ్చే మూడేళ్లలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి పథకాలతో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా... రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వెనక్కుపోయేది లేదన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు, అభివృద్ధి పథకాల అమలు తీరుపై... ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు. నూతన శాఖ బాధ్యతలు చేపట్టిన జగదీశ్ రెడ్డితో... మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
ఇవీచూడండి: ఆర్థిక మంత్రి హరీశ్‌కు అభిమానుల ఘన స్వాగతం