ETV Bharat / state

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ఖాయం'

author img

By

Published : Oct 16, 2019, 6:14 PM IST

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ధీమా వ్యక్తం చేశారు.

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ఖాయం'

హుజూర్​నగర్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని వరంగల్​లో తెలిపారు. తెరాసకు ఓటేయాలనే హుజూర్​నగర్ ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ వెంటే ఉన్నారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. హుజూర్​నగర్​లో తెరాస గెలిస్తే కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.