ETV Bharat / state

పోలీసుల సమక్షంలో ఒక్కటైన ప్రేమజంట - ఒక్కటైన ప్రేమజంట

పోలీసుల సమక్షంలో ప్రేమజంట ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ఠాణాలో ఎస్సై ఓ జంటకు వివాహం చేశారు. జై భీమ్​పూలే వారియర్స్ యువజన సంఘం​ ఆధ్వర్యంలో పెళ్లి చేశామని ఆయన తెలిపారు.

lovers marriage in surypeta district in maddirala mandal
పోలీసుల సమక్షంలో ఒక్కటైన ప్రేమజంట
author img

By

Published : Nov 19, 2020, 7:55 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల పోలీస్​స్టేషన్​లో ఎస్సై సాయిప్రశాంత్ సమక్షంలో ఓ ప్రేమజంటకు వివాహం జరిపించారు. జై భీమ్​పూలే​ వారియర్స్ యువజనసంఘం ఆధ్వర్యంలో వారికి పెళ్లి చేసినట్లు ఆయన వెల్లడించారు.

మండలంలోని పోలుమళ్లకు చెందిన మెరుగు మధుసూదన్, నల్లగట్టు ఆదిత్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, బాలయ్య, పరశురాం, కృష్ణ, సైదులు, నగేశ్, నాగరాజు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్​లో ప్రచార అనుమతికి 'ఏకగవాక్ష' పద్ధతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.