- సూర్యాపేట: కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంత్యక్రియలు
- సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్‌బాబు అంతిమ సంస్కారాలు
- సైనిక సంస్కారాల ప్రక్రియలో పాల్గొన్న 16 బిహార్ రెజిమెంట్ బృందం
- తండ్రికి అంతిమ వీడ్కోలుగా సెల్యూట్ చేసిన తనయుడు అభిజ్ఞ
- సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు సాగిన అంతిమయాత్ర
- దారిపొడవునా వేలమంది ప్రజల అశ్రునివాళి
- భవనాలపైనుంచి పూలు చల్లుతూ నివాళులర్పించిన స్థానికులు
- జోహార్ కల్నల్ సంతోష్‌బాబు జోహార్ అంటూ పుర ప్రజల నివాదాలు
- కడసారి చూపు కోసం వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చిన స్థానికులు
సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు - live updates

12:25 June 18
తండ్రికి అంతిమ వీడ్కోలుగా సెల్యూట్ చేసిన తనయుడు అభిజ్ఞ
11:23 June 18
కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంత్యక్రియలు
- సూర్యాపేట: కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంత్యక్రియలు
- సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్‌బాబు అంతిమ సంస్కారాలు
- సైనిక సంస్కారాల ప్రక్రియలో పాల్గొన్న 16 బిహార్ రెజిమెంట్ బృందం
- కరోనా వల్ల పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతి
11:21 June 18
అశ్రునయనాల, వేలాది నివాళుల నడుమ కల్నల్ అంతిమయాత్ర
అశ్రునయనాలు, వేలాది మంది నివాళుల నడుమ... కల్నల్ సతీష్ బాబు అంతిమ యాత్ర సాగింది. ఉదయం తొమ్మిదిన్నరకు సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన యాత్ర... ప్రధాన వీధుల గుండా సాగింది. ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్, రైతు బజారు, పాత బస్టాండు, ఎస్పీ కార్యాలయం మీదుగా ప్రత్యేక వాహనంలో... పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
రహదారికి ఇరువైపులా వేలాది మంది జనం నడుమ... సంతోష్ అమర్ రహే అంటూ చేసిన భావోద్వేగ నినాదాలు మిన్నంటాయి. కర్నల్ పార్థివ దేహంపై దారిపొడవునా పూలు చల్లి... తుది వీడ్కోలు పలికారు.
మంత్రి జగదీశ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధర్మపురి అర్వింద్‌తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు... నివాళులర్పించారు. సైన్యంలోని ఉన్నత స్థాయి బృందంతో పాటు, జిల్లా అధికారులు యాత్రలో పాల్గొన్నారు.
10:25 June 18
అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి
- అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి
- దారిపొడవునా వేలమంది ఆశ్రునివాళి
- పూలు చల్లుతూ నివాళులర్పిస్తున్న స్థానికులు
09:10 June 18
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం
- సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం
- విద్యానగర్‌లోని సంతోష్‌బాబు నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర
- సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు కొనసాగనున్న అంతిమయాత్ర
- ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతుబజార్, పాత బస్టాండ్ మీదుగా అంతిమయాత్ర
- కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కల్నల్ సంతోష్‌బాబు అంతిమయాత్ర
- కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంత్యక్రియలు

- సైనిక సంస్కారాల ప్రక్రియలో పాల్గొననున్న16 బిహార్ రెజిమెంట్ బృందం
08:17 June 18
కర్నల్ భౌతికకాయానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నివాళులు
- సూర్యాపేట: కర్నల్ సంతోష్‌బాబు భౌతికకాయానికి నివాళులు
- నివాళులర్పించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
07:35 June 18
ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కల్నల్ అంత్యక్రియలు
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల కోసం... సైన్యం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత... ఆయన పార్థివ దేహాన్ని స్వగృహం నుంచి తరలించనున్నారు. సైనిక సంస్కారాలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా 16 బిహార్ రెజిమెంట్‌కు చెందిన బృందం... ముందస్తు సన్నాహాలు చేసింది. పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచేందుకు ఆయన ఇంటి ఎదుట ప్రత్యేకంగా... వేదికను సిద్ధం చేశారు. కల్నల్ స్థాయి అధికారి నేతృత్వంలో... తుది ఘట్టానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట విద్యానగర్‌లోని సంతోష్ బాబు నివాసం వద్ద... పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పార్థివ దేహాన్నిసందర్శించి పలువురు నివాళులర్పించారు.
07:32 June 18
సూర్యాపేటలో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్న వ్యాపారులు
- ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కల్నల్ అంతిమ సంస్కరాలు
- అంతిమయాత్ర కోసం ప్రత్యేక వాహనం సిద్ధం చేసిన అధికారులు
- కొత్తబస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా అంతిమయాత్ర
- కల్నల్ అంత్యక్రియలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
- అంతిమయాత్ర జరిగే వీధుల గుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు
- కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారుల చర్యలు
- సూర్యాపేటలో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్న వ్యాపారులు
06:10 June 18
లైవ్ అప్డేట్స్: ఉదయం 9 గంటలకు కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
- ఉదయం 9 గంటలకు కేసారంలో సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
- కల్నల్ సంతోష్‌బాబు నివాసం వద్ద విషాదఛాయలు
- పార్థివదేహం చూసి భోరున విలపించిన కుటుంబ సభ్యులు
- కల్నల్ సంతోష్‌బాబు నివాసం వద్ద పలువురు జిల్లా ఉన్నతాధికారులు
- సైనిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలు
- సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర

TAGGED:
live updates