ETV Bharat / state

హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ పార్థివదేహం - కల్నల్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బంధువులు

LIVE UPDATES
LIVE UPDATES
author img

By

Published : Jun 17, 2020, 10:55 AM IST

Updated : Jun 17, 2020, 8:03 PM IST

20:02 June 17

  • హకీంపేట్ విమానాశ్రయం చేరుకున్న కల్నల్ సంతోశ్​ బాబు పార్థివదేహం
  • విమానాశ్రయం చేరుకున్న గవర్నర్‌ తమిళిసై, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి 
  • విమానాశ్రయం చేరుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీ సజ్జనార్
  • కల్నల్‌ సంతోశ్​  బాబు పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న గవర్నర్, మంత్రులు 
  • కల్నల్‌ సంతోశ్​ బాబు పార్థివదేహం ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తరలింపు
  • రేపు సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర
  • అంతిమ యాత్ర కోసం ప్రత్యేక వాహనం సిద్ధం చేసిన అధికారులు
  • రేపు కేసారంలోని స్వస్థలంలో కల్నల్‌సంతోశ్​ బాబు అంత్యక్రియలు
  • రేపు ఉదయం 8 గం.కు సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

19:39 June 17

సూర్యాపేట​ నుంచి కేసారం వరకు కల్నల్ సంతోశ్ అంతిమయాత్ర

  • సూర్యాపేట​ నుంచి కేసారం వరకు కల్నల్ సంతోశ్ అంతిమయాత్ర
  • రేపు కేసారంలోని స్వస్థలంలో కల్నల్‌ సంతోశ్ బాబు అంత్యక్రియలు

13:57 June 17

కాసేపట్లో హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోశ్ బాబు పార్థివదేహం

  • కాసేపట్లో హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోశ్​ బాబు పార్థివదేహం
  • కల్నల్‌ సంతోశ్​ బాబు పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న గవర్నర్ తమిళిసై
  • విమానాశ్రయం చేరుకున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి
  • విమానాశ్రయం చేరుకున్న మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీ సజ్జనార్, ఆర్మీ అధికారులు
  • కల్నల్‌ సంతోశ్​ బాబు పార్థివదేహం ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తరలించనున్న అధికారులు
  • రేపు కేసారంలోని స్వస్థలంలో కల్నల్‌ సంతోశ్​బాబు అంత్యక్రియలు

13:26 June 17

కల్నల్ సంతోశ్​ బాబుకు నివాళి అర్పించనున్న గవర్నర్

  • హకీంపేట విమానాశ్రయానికి వెళ్లి లెఫ్టినెంట్ కల్నల్ సంతోశ్​ బాబుకు నివాళి అర్పించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

11:58 June 17

కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్‌ కుమార్‌

  • సూర్యాపేటలో కల్నల్‌ సంతోశ్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్‌ కుమార్‌
  • కల్నల్‌ సంతోశ్​బాబు తల్లిదండ్రులను ఓదార్చిన ఉత్తమ్ కుమార్ దంపతులు

11:51 June 17

రాష్ట్రానికి చేరుకోనున్న కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం

  • మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రానికి చేరుకోనున్న కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం

10:56 June 17

శంషాబాద్‌ చేరుకున్న కల్నల్‌ సంతోష్​బాబు భార్య, పిల్లలు

LIVE UPDATES
కల్నల్‌ సంతోష్ బాబు కుమార్తె
  • దిల్లీ నుంచి శంషాబాద్‌ చేరుకున్న కల్నల్‌ సంతోష్ బాబు భార్య, పిల్లలు
  • సూర్యపేటకు రోడ్డు మార్గాన బయలుదేరిన కల్నల్‌ సంతోష్‌ బాబు భార్య, పిల్లలు

10:43 June 17

హకీంపేట్ విమానాశ్రయం చేరుకున్న కల్నల్ సంతోశ్​ బాబు పార్థివదేహం

LIVE UPDATES
లైవ్​ అప్​డేట్స్​: కల్నల్‌ కుటుంబ సభ్యులకు బంధువుల పరామర్శ
  • సూర్యాపేట: కల్నల్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బంధువులు
  • కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్న పలువురు, ప్రముఖులు
  • కల్నల్‌ ఇంటి పరిసరాల్లో క్రిమిసంహారిణి పిచికారీ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

Last Updated : Jun 17, 2020, 8:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.