ETV Bharat / state

ప్రజాసేవ చేయడమే ధ్యేయమంటున్న కోదాడ ఎమ్మెల్యే - kodada mla bollam yadhav

తన కోసం చేసేది తనతోనే అంతరించి పోతుందని ఇతరుల కోసం చేసేది చిరకాలం గుర్తుండి పోతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.

kodada mla bollam yadhav one year celebrations
ప్రజాసేవ చేయడమే ధ్యేయమంటున్న కోదాడ ఎమ్మెల్యే
author img

By

Published : Dec 12, 2019, 9:47 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో శాసనసభ్యుడిగా గెలిచి మొదటి వసంతం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన మొదటి లక్ష్యమని వెల్లడించారు.

ప్రజాసేవ చేయడమే ధ్యేయమంటున్న కోదాడ ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఉర్దూ పాఠాశాలలో ముస్లిం విద్యార్థులకు అన్నదానం చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచారు. కేకు కట్​ చేశారు. కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నాని... ఇకపై కూడా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Intro:ప్రజా సేవే నా మొదటి కర్తవ్యం:::బొల్లం మల్లయ్య యాదవ్.

తన కోసం చేసేది తనతోనే అంతరించి పోతుందని ఇతరుల కోసం చేసేది చిరకాలం గుర్తుండి పోతుందని సూర్యాపేట జిల్లా కోదాడ లోని ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.కోదాడ శాసనసభ్యునిగా గెలిచి మొదటి వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ముస్లిం విద్యార్థులకు అన్నదానం చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచి కేకులు కత్తిరించి ఆనందాన్ని వారితో పంచుకున్నాడు.మొదటి వసంతంలోనే కెసిఆర్ ఆశీస్సులతో కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డనని ముందు ముందు ఇదే తరహాలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు...Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.