ETV Bharat / state

నిరుపేదలకు ఎమ్మెల్యే కూరగాయల పంపిణీ - lockdown

సూర్యాపేట జిల్లా కోదాడలో 800 పేద కుటుంబాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ కూరగాయలను పంపిణీ చేశారు. నిరుపేదలకు దాతలు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.

kodada mla bollam mallaiah yadav vegetables distribution in suryapet district
నిరుపేదలకు ఎమ్మెల్యే కూరగాయల పంపిణీ
author img

By

Published : May 4, 2020, 9:29 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 11వ వార్డులో దొడ్డిగార్ల సత్యప్రసాద్ యువసేన ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లం యాదవ్​ కూరగాయలను పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు సాయం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కోమరబండలో హోమ్ క్వారంటైన్​లో ఉన్న 15మందికి ఎమ్మెల్యే కురాగాయలను పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: కొహెడ మార్కెట్‌లో ఈదురుగాలుల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.