ETV Bharat / state

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు - జగదీశ్​ రెడ్డి

హైదరాబాద్​ గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాళులర్పించారు.

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు
author img

By

Published : Oct 30, 2019, 8:18 PM IST

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు
హైదరాబాద్​ గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపానికి సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం

Intro:గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైది రెడ్డి

పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి ,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి,పెద్ద సంఖ్యలో హుజూర్ నగర్ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.