ETV Bharat / state

హనుమాన్​ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు - hanuman

హుజుర్​నగర్​లో హనుమాన్​ శోభాయాత్రను ధర్మ జాగరణ సమితి ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, తీర్థ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు.

హనుమాన్​ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు
author img

By

Published : Apr 18, 2019, 12:54 PM IST

హనుమాన్​ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని సమితి అధ్యక్షుడు నరేశ్​ తెలిపారు. శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చూడండి: నేడే ఇంటర్మీడియట్​ ఫలితాలు

హనుమాన్​ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని సమితి అధ్యక్షుడు నరేశ్​ తెలిపారు. శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చూడండి: నేడే ఇంటర్మీడియట్​ ఫలితాలు

Intro:రిపోర్టింగ్ అండ్ కెమెరా..... రమేష్

( )

శ్రీ శ్రీ వీర హనుమాన్ శోభ యాత్ర కు ఏర్పాట్లు.......



సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రం లో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయడం జరుగుతుంది హనుమాన్ జయంతి సందర్భంగా రేపు అనగా శుక్రవారం సాయంత్రం4.30 నిమిషాలకు శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నుండి కోదాడ రోడ్డు లో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగడం జరుగుతుంది
వీర హనుమాన్ యాత్రకు ఏర్పాట్లు......
హుజుర్నగర్ టౌన్ మొత్తం హనుమాన్ తోరణాలతో అలంకరణ ,భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు ,పానకం పులిహోర, ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది శోభ యాత్ర కుఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది
సంస్కృతిక కార్యక్రమాలు......
హనుమాన్ జయంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో మహిళలచే కోలాట ప్రదర్శన లు, భక్తులచే శ్రీరామ నామ స్మరణలు,సంగీతవేద వాయిద్యాలను, వేద మంత్రాల చే మంత్రోచ్చారణ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గత రెండు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి కి హుజూర్నగర్ ర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి భక్తులు పాల్గొంటారు ఈ విజయయాత్ర కు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధిక సంఖ్యలో లో భక్తులు పాల్గొంటారని అంచనా వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలోని పెద్దలు యువకులు మరియు అన్ని వర్గాల ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో లో భక్తులు పాల్గొంటారని చెప్పుచున్నారు

బైట్.....

ధర్మ జాగరణ సమితి అధ్యక్షుడుపెండెం నరేష్ మాట్లాడుతూ19.4.2019 న శుక్రవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుండి వీర హనుమాన్ శోభాయాత్రను కోదాడ రోడ్డు లో శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం వరకు వేలాదిగా భక్తులు పాల్గొంటారని అలాగే పట్టణం మొత్తం హనుమాన్ తోరణాలతో అలంకరణ చేయడం జరిగిందని విజయ యాత్ర కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు జరిగిందని భక్తులకు మంచినీరు ,పానకం ,పులిహోర ప్యాకెట్లు ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈ విజయయాత్రలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని సంతోషం వ్యక్తం చేశారు





Body:రమేష్


Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.