ETV Bharat / state

లెక్కింపులో అవకతవకలపై న్యాయ పోరాటం: పద్మావతి - హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ఫలితాలు

సైదిరెడ్డి ఏకపక్ష విజయంపై న్యాయ పోరాటానికి దిగుతామని కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డి తెలిపారు. ఇప్పటికే అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

లెక్కింపులో అవకతవకలపై న్యాయ పోరాటం: పద్మావతి
author img

By

Published : Oct 24, 2019, 8:30 PM IST

హుజూర్ నగర్​ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆరోపించారు. తమ పార్టీకి వేసిన ఓట్లు వీవీ ప్యాట్లలో కనిపించకపోవడంపై అనుమానాలున్నాయన్నారు. సైదిరెడ్డి ఏకపక్ష విజయంపై ఆవేదన వ్యక్తం చేసిన పద్మావతి... అవసరమైతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అవకతవకలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.

లెక్కింపులో అవకతవకలపై న్యాయ పోరాటం: పద్మావతి

ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్

TG_NLG_06_24_Padmavathi_On_Election_AB_TS10135_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Ramesh(Huzurnagar) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆరోపించారు. తమ పార్టీకి వేసిన ఓట్ల తీరు వీవీప్యాట్లలో కనిపించకపోవడంపై అనుమానాలున్నాయన్నారు. సైదిరెడ్డి ఏకపక్ష విజయంపై ఆవేదన వ్యక్తం చేసిన పద్మావతి... అవసరమైతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ...........Byte బైట్ ఎన్.పద్మావతి, కాంగ్రెస్ అభ్యర్ధి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.