సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్, గోల్తండాల్లో దాతల సహకారంతో 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పేద కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నిత్యావసర సరకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే - బొల్లం మల్లయ్య యాదవ్ నిత్యావసరాల పంపిణీ
సూర్యాపేట జిల్లా శాంతినగర్, గోల్తండాల్లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యూదవ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పేదలను ప్రభుత్వమే ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
నిత్యావసర సరకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే