ETV Bharat / state

కాలువలో పడి బాలిక గల్లంతు - missing in sagar canal

సూర్యాపేట జిల్లా మర్రికుంటలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సాగర్​ కాలువలో పడి బాలిక గల్లంతైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో పడి బాలిక గల్లంతు
author img

By

Published : Sep 16, 2019, 5:07 PM IST

ప్రమాదవశాత్తు సాగర్​ కాలువలో పడి బాలిక గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంటలో జరిగింది. ధరావత్ శిరీష స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కాలువలో పడిపోయింది. స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో పడి బాలిక గల్లంతు

ఇదీ చూడండి: టోకు ద్రవ్యోల్బణం స్థిరం... వడ్డీ రేట్ల కోత ఖాయం!

Intro:సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామానికి చెందిన ధరావత్ శిరీష సాగర్ ఎడమ కాలువ లో పడి ప్రమాదవశాత్తు గల్లంతయింది శిరీష స్థానిక సెయింట్ జోసఫ్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నది దగ్గరలో సాగర్ ఎడమ కాలువ ఉండటంవలన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలవలో పడి గల్లంతయింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్

సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.