ETV Bharat / state

పట్టా ఇస్తారా? కుటుంబంతో కలిసి చావమంటారా? - నాగారం మండలంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతు ధర్నా

వ్యవసాయ భూమికి పట్టా చేస్తారా? లేదా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోమంటారా? అంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

farmer protest in front of mro office at nagaram mandal in suryapet district
పట్టా ఇస్తారా? కుటంబంతో కలిసి చావమంటారా?
author img

By

Published : Mar 4, 2020, 7:50 PM IST

Updated : Mar 4, 2020, 11:24 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం గ్రామానికి చెందిన వెంకన్న తన భూమికి పట్టా చేయాలని... కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం ముందు కుర్చొని నిరసన తెలిపాడు. ఆరు సంవత్సరాలుగా పట్టా కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు.

పట్టా ఇస్తారా? కుటంబంతో కలిసి చావమంటారా?

అన్నదమ్ములు తనను మోసం చేసి అక్రమంగా పట్టా చేయించుకున్నారని... పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపాడు. పట్టా చేయకపోతే కుటంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. ఇకనైనా అధికారులు స్పందించి పట్టా చేయాలని కోరుతున్నాడు.

మరో 15 రోజుల్లో భూమికి పట్టా చేయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వగా వెంకన్న ఆందోళన విరమించాడు.

ఇవీచూడండి: హైదరాబాద్​లో భాజపా 'సీఏఏ' సభ వాయిదా

Last Updated : Mar 4, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.