ETV Bharat / state

సూర్యాపేట జిల్లాలో ఐసీడీఎస్ అధికారిపై విచారణ - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఐసీడీఎస్ ఇన్​ఛార్జ్ అధికారి నాగమణిపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. రాష్ట్ర శాఖ జాయింట్ డైరెక్టర్ సునంద ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు.

Enqiery on ICDS officer in suryapeta district
సూర్యాపేట జిల్లాలో ఐసీడీఎస్ అధికారిపై విచారణ
author img

By

Published : Nov 10, 2020, 10:27 PM IST

అంగన్​వాడీ టీచర్ల వేతనాల్లో కోతలు విధించారన్న ఆరోపణలతో ఐసీడీఎస్ ఇన్​ఛార్జ్​ అధికారి నాగమణిపై విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో రాష్ట్ర శాఖ జాయింట్ డైరెక్టర్ సునందతో పాటు అధికారులు ఆరా తీశారు.

తుంగతుర్తి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్​వాడీ టీచర్లు తమ వేతనాల్లో కోతలు విధించారని అధికారులకు తెలియజేశారు. వాస్తవాలను గుర్తించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సభ్యులను కోరారు.

ఇదీ చూడండి:'మరో 5 రోజులు మాత్రమే ఉంది... బకాయిలు కట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.