సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణంలోని ఎస్వీ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో కౌంటింగ్ జరుగుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం 14 మండలాలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
సూర్యాపేటలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణంలోని ఎస్వీ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో కౌంటింగ్ జరుగుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం 14 మండలాలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సుర్యాపేట.
( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీటీసీ , జెడ్ పి టి సి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందుకుగాను జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల , ఎస్ వి డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం 14 మండలాలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుర్యాపేట శాసన సభ పరిధిలోని ఆత్మకూర్ ( ఎస్డ్) పెన్ పహాద్ , సుర్యాపేట గ్రామీణ , చివ్వెంల తుంగతుర్తి శాసనసభ పరిధిలోని నూతనకల్ , మద్దిరాల, జాజిరెడ్డిగూడెం , నాగారం , తిరుమలగిరి , కోదాడ , శాసనసభ పరిధిలోని మోతే , హుజూర్ నగర్ శాసనసభ పరిధిలోని పాలకీడు , నేరేడుచర్ల , గరిడేపల్లి మండలాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు గెలుపు ఓటములను సరిసమానంగా భావించి శాంతియుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు కోరారు. ఇంజనీరింగ్ కళాశాల లోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
బైట్ : ఆర్ వెంకటేశ్వర్లు - జిల్లా ఎస్పి , సూర్యాపేట
Body:......
Conclusion: