ETV Bharat / state

సూర్యాపేటలో పరిస్థితిపై ఉన్నతాధికారుల సమీక్ష

సూర్యాపేటలో పరిస్థితి పరిశీలించిన రాష్ట్ర ఉన్నతాధికారులు.. కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. కరోనా వ్యాప్తి తీరును అడిగి తెలుసుకున్నారు.

cs and dgp review on suryapeta situations
సూర్యాపేటలోని పరిస్థితిపై అధికారుల సమీక్ష
author img

By

Published : Apr 22, 2020, 1:22 PM IST

రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూర్యాపేటలో పర్యటించారు.

కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. 80 కేసులు బయటపడ్డ తీరు పట్ల సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు తిరుమలగిరి, ఆత్మకూరు(ఎస్), నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లోని పరిస్థితులపై వివరాలు సేకరించారు.

సూర్యాపేటలోని పరిస్థితిపై అధికారుల సమీక్ష

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.