ETV Bharat / state

ప్రధానితో కలిసి చంద్రయాన్​ను వీక్షించనున్న "నమృత" ఎవరో మీకు తెలుసా? - pm

చంద్రయాన్​-2 చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువవుతోంది. ఆ సన్నివేశాన్ని చూసేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆవిద్యార్థినికి ఓ అరుదైన అవకాశం దొరికింది. అది ఎంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

chandrayan
author img

By

Published : Aug 31, 2019, 10:55 AM IST

Updated : Aug 31, 2019, 1:30 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన విద్యార్థిని నమృతకు అరుదైన అవకాశం లభించింది. చంద్రయాన్​-2 రోవర్​ చంద్రుడిమీద దిగే సన్నివేశాలను ప్రధాని మోదీతో కలిసి ఆమె వీక్షించనుంది. కోదాడలోని తేజ పాఠశాలలో నమృత 8వ తరగతి చదువుతోంది. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేయగా... తెలంగాణ నుంచి నమృత ఎంపికైందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి తెలిపారు.

ఇవీ చూడండి:గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ

Last Updated : Aug 31, 2019, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.