సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో గోరంట్ల గ్రామ శివారులో బోరు వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బోర్ వాహనం అదుపు తప్పి బోల్తాపడినట్లు స్థానికులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.
లారీ బోల్తా... తప్పిన ప్రమాదం - లారీ బోల్తా... తప్పిన ప్రమాదం
సూర్యాపేట జిల్లా గోరంట్ల జాతీయ రహదారిపై అదుపుతప్పి బోర్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కావటం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
![లారీ బోల్తా... తప్పిన ప్రమాదం Bore well Lorry roll over Out of road at Goruntla village in Suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7560723-1080-7560723-1591795234431.jpg?imwidth=3840)
లారీ బోల్తా... తప్పిన ప్రమాదం