ETV Bharat / state

సాగర్​ ఎడమ కాలువలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం - suryapet district news

ఈ నెల 25న ప్రమాదవశాత్తు సాగర్​ ఎడమ కాలువలో పడిపోయిన బాబురావు మృతదేహం నేడు లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజూర్​నగర్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

body of a man who fell in the left canal of Sagar was found in suryapet district
సాగర్​ ఎడమ కాలువలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : May 27, 2020, 4:10 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామ పరిధిలో ఈ నెల 25న ప్రమాదవశాత్తు నాగార్జున సాగర్​ ఎడమ కాలువలో పడిపోయిన చిన్న అబ్బులు తండ్రి బాబురావు మృతదేహం లభ్యమైంది. ఈరోజు గరిడేపల్లి మండలం కుతుబ్​షాపురం గ్రామ పరిధిలో బాబురావు మృతదేహం దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్​నగర్​ ఏరియా అస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: భర్త చనిపోయిన నెల రోజులకే భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.