సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణం విద్యానగర్లో ఓ ఇంటి ముందు ద్విచక్రవాహనం తగలపడింది. కిరణ్ అనే వ్యక్తి తగలపెట్టినట్లుగా... ఓ యువతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ను కాల్చడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు