ETV Bharat / state

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన - ఓట్ల లెక్కింపుపై అవగాహన

సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాపర్తి భాస్కర్​ హాజరై అభ్యర్థులకు అవగాహన కల్పించారు.

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన
author img

By

Published : May 21, 2019, 4:52 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 27న జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో రాపర్తి భాస్కర్​ ఆధ్వర్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. కోదాడ నియోజవర్గంలోని ఆరు మండలాలు, హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సీసీ రెడ్డి పాఠశాల​లో జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

ఇవీ చూడండి: 36 కౌంటింగ్ టేబుళ్ల​తో ఇందూరు మరో రికార్డు

Intro:(. )

కోదాడలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు...

సూర్యాపేట జిల్లా కోదాడలో 27వ తారీకు ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఏ విధంగా జరుగుతుందో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకు వారి ఏజెంట్లకు కోదాడ ఎంపీడీవో రాపర్తి భాస్కర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జెడ్ పి టి సి ఎంపీటీసీ అభ్యర్థులు అందరూ పాల్గొని అధికారుల సలహాలు సూచనలు ఆసక్తిగా విన్నారు.

1బైట్::: రాపర్తి భాస్కర్,,,, కోదాడ ఎంపీడీవో
కోదాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోదాడ పట్టణంలోని సి సి రెడ్డి కాన్వెంట్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 27 వ తారీఖు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు సూచించడం జరిగింది. ఏజెంట్లు వారు పాటించవలసిన నియమనిబంధనలు గురించి చెప్పాము . కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలు హుజూర్నగర్ నియోజకవర్గంలోని మూడు మండలాలు సంబంధించిన ఓట్ల లెక్కింపు సి సి రెడ్డి కాన్వెంట్లో జరుగుతుందని పేర్కొన్నారు.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.