ETV Bharat / state

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

రోజంతా పని చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న కూలీలకు పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన కారు... కూలీలు వెళ్తున్న ఆటోను వెనక నుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కూలీలంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ప్రాణ నష్టం లేకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

AUTO AND CAR ACCIDENT AT MUNAGALA MANDAL MADHAVARAM
author img

By

Published : Oct 23, 2019, 11:51 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న కారు వేగంగా దూసుకొచ్చి కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి ఢీకొంది. ఆటో నుంచి ఐదుగురు కూలీలు రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో కూలీలందరికీ స్వల్ప గాయాలయ్యాయి. వెనకనుంచి ఎలాంటి వాహనాలు రాకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. క్షతగాత్రులందరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వారంతా... మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం బృందావనపురానికి చెందిన కూలీలు. మాధవరంలో కూలీ పనుల కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

Intro:తృటిలో తప్పిన పెను ప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామం వద్ద ఆటోను కారు వెనక నుంచి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న కారు కూలీలను ఎక్కించుకొని వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో నుంచి ఐదుగురు కూలీలు రోడ్డుపై పడ్డారు వెనకనుంచి ఇలాంటి వాహనాలు రాకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వీరంతా మాధవరంలో కూలి పనుల కోసం వచ్చిన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం
బృందావనపురం గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు. ఏది ఏమైనా పెను ప్రమాదం తప్పింది....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.