ETV Bharat / state

కారు, ఆటో ఢీ... ఒకరి పరిస్థితి విషమం - accident

ఆటో, కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కోదాడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గురైన ఆటో
author img

By

Published : Sep 14, 2019, 3:11 PM IST

ఆటోను ఓవర్ టెక్ చేయబోయి ప్రమాదం...

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని మైహోం సిమెంట్స్​ వద్ద కందిబండ నుంచి కోదాడకి వస్తున్న ఆటోను కారు వెనకనుంచి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. మేళ్లచెరువు నుంచి వస్తున్న కారు మైహోం సిమెంట్స్​ దగ్గరకు రాగానే ఆటోను దాటే ప్రయత్నం చేసింది. ముందు నుంచి వస్తున్న స్కూటర్ తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది.

ఇవీ చూడండి: కారులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.