ETV Bharat / state

15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం

author img

By

Published : Nov 19, 2019, 11:59 PM IST

అనంతగిరి పోలీసులు భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.15 లక్షల విలువైన గుట్కా, ఆటో, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం

సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీసులు భారీ మొత్తంలో గుట్కా నిల్వలు పట్టుకున్నారు. వారం కిందట పట్టుబడిన గుట్కా కేసులో నిందితురాలిచ్చిన సమాచారంతో... ఆమెకు అక్రమంగా గుట్కా సరఫరా చేస్తున్న ముదిగొండ, ఖమ్మం ప్రాంతాలకు చెందిన వ్యాపారుల దుకాణాలలో సోదాలు నిర్వహించారు. వారి నుంచి సుమారు 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు కోదాడ డీఎస్పీ రఘు వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి గుట్కా, ఆటో, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్టేషన్​ ప్రాంతం గుట్కా ప్యాకెట్లతో నిండిపోవడం వల్ల స్థానికులు ఆసక్తిగా చూశారు.

15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం

ఇదీ చూడండి: వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి

Intro:అనంతగిరిలో 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత....

సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 7రోజుల క్రితం విశ్వసనీయ సమాచారం మేరకు అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామంలో మహిమ అనే మహిళ దుకాణంలో పోలీసులు సోదాలు చేయగా సుమారు లక్ష రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు దొరికాయి. కేసు నమోదు చేసుకొని లోతుగా విచారించగా ఆమెకి సరఫరా చేస్తున్న ముదిగొండ,ఖమ్మం లకు చెందిన వ్యాపారుల దుకాణాలలో సోదాలు నిర్వహించరు. వారి నుంచి 14 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు కోదాడ డిఎస్పి రఘు విలేకరుల సమావేశంలో తెలిపారు.... మొత్తం ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదైనట్లు తెలిపారు.వీరి నుంచి ఒక ఆటో,2చరవాణిలు స్వాధీనం చేసుక్కున్నారు.. ఇలాంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మిన,కొనిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతగిరి పోలీస్ స్టేషన్లో 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లతో నిండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చూడటానికి ఆసక్తి కనపరిచారు...

1బైట్::రఘు::కోదాడ డిఎస్పీ

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.