సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో విషాదం చోటుచేసుకొంది. ఇబ్రహీంనగర్ గ్రామశివారులోని గుంతలో పడి యువకుడు రమేశ్ దుర్మరణం చెందాడు.

మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. కాలువ తవ్వినప్పుడు చుట్టూ ఎలాంటి హెచ్చరిక సూచీలు పెట్టకుండా వదిలేయడం వల్లనే ఘటన జరిగిందన్నారు.

ఇవీచూడండి: దారుణం: కారుణ్య ఉద్యోగం కోసం కన్న తండ్రినే చంపేశారు!