ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.

కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
author img

By

Published : Sep 7, 2019, 1:00 PM IST

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా భవన నిర్మాణ కార్మికులకు పథకాలు మంజూరు చేయాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ రూ. 3000 పింఛన్​ అందించాలని డిమాండ్​ చేశారు. సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకున్నా అధికారులు ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

Intro:TS_SRD_76_06_NIRASANA_SCRIPT_TS10058

యాంకర్: కార్మికులకు ఆంక్షలతో ఎం చేయాలంటూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా భవన నిర్మాణ కార్మికులకు పథకాలు మంజూరు చేయాలని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రేవంత్ డిమాండ్ చేశారు.

Body:ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రేవంత్ మాట్లాడుతూ..... భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ 55 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ

Conclusion:మూడు వేల రూపాయల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు పేరు నమోదు చేసుకున్న తర్వాత క పలు అవసరాలకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆకాంక్షిస్తూ విధిస్తూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం అందించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.