సిద్దిపేట జిల్లా కేంద్రంలో గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈదురుగాలులకు అక్కడ ఉన్న టెంట్లు, కుర్చీలు చిందరవందరగా పడిపోయాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం