ETV Bharat / state

'హస్నాబాద్ పురపాలికపై కాషాయం ఎగరేస్తాం' - 'హస్నాబాద్ పురపాలికపై కాషాయం ఎగరేస్తాం'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలో భాజపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  హుస్నాబాద్​ పురపాలికపై కాషాయ జెండా ఎగరాలని పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి ఆకాక్షించారు.

'కేంద్ర నిధులను తెరాస సర్కార్ తప్పుదోవ పట్టిస్తోంది'

author img

By

Published : Jan 10, 2020, 8:55 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర నిధులతో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ... దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో హుస్నాబాద్ పుర కార్యాలయంపై కాషాయ జెండా ఎగరాలని ఆకాక్షించారు. ఆ దిశగా పట్టణంలోని ప్రతీ కార్యకర్త పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహించాలని ఆదేశించారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

'కేంద్ర నిధులను తెరాస సర్కార్ తప్పుదోవ పట్టిస్తోంది'

ఇవీ చూడండి : తెరాసలో మేయర్​ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.