సిద్దిపేట జిల్లాలో వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు రాత్రి, పగలు సమయాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన జట్లు తలపడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశామని వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల సాయిరామ్ తెలిపారు.
సిద్దిపేటలో వాలీబాల్ టోర్నమెంట్ - సిద్దిపేటలో వాలీబాల్ టోర్నమెట్
సిద్దిపేట పట్టణంలో వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న పోటీలను మున్సిపల్ వైస్ ఛైర్మన్ ప్రారంభించారు.
సిద్దిపేటలో వాలీబాల్ టోర్నమెంట్
సిద్దిపేట జిల్లాలో వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు రాత్రి, పగలు సమయాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన జట్లు తలపడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశామని వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల సాయిరామ్ తెలిపారు.
Intro:TG_SRD_71_09_VALIBALL_SCRIPT_TS10058
యాంకర్: సిద్దిపేట పట్టణంలో అట్టహాసంగా వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. వాలీబాల్ పోటీలు డే నైట్ రెండు రోజులు పాటు సిద్ధిపేట మినీ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రారంభించారు.
Body: సిద్దిపేట జిల్లా తో పాటు హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ మెదక్ సంగారెడ్డి సిరిసిల్ల కోరుట్ల జిల్లాల నుండి వాలీబాల్ క్రీడాకారులు ఆడుతున్నారు.
Conclusion:ఈ పోటీలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయని పోటీలలో గెలిచిన వారికి మంచి బహుమతులు అందిస్తామని క్రీడాకారులకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఈ క్రీడలు రెండు రోజులపాటు సిద్ధిపేట మినీ స్టేడియంలో జరుగుతాయని వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల సాయిరామ్ అన్నారు.