ETV Bharat / state

దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు - రెండు ఈవీఎంలు మొరాయింపు

దుబ్బాక ఉప ఎన్నికల లెక్కింపులో పోతిరెడ్డిపాడు, ఏటిగడ్డ కిష్టాపూర్​లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. ఇవి పనిచేయపోతే... రీపోలింగ్​ పెట్టాలని భాజపా నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.

two evm machines struck in dubbaka election counting
దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు
author img

By

Published : Nov 10, 2020, 3:03 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపులో రెండు ఈవీఎంలు మొరాయించాయి. పోతిరెడ్డిపాడు 21వ బూత్​లో 545 ఓటర్లు, ఏటిగడ్డ కిష్టాపూర్​లోని 136వ బూత్​లో 583 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ ఈవీఎంలు పనిచేయకపోతే... రీపోలింగ్​కు భాజపా డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోకజవర్గం ఎన్నికల ఇంఛార్జ్​ ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: దుబ్బాకలో 19 రౌండ్లు పూర్తి.. తొలిసారి ఆధిక్యంలోకి తెరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.