ETV Bharat / state

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి

పొలం దున్నేందుకు ట్రాక్టర్​పై వెళ్తుండగా మృత్యువు వెంటాడింది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మాలపల్లిలో చోటుచేసుకుంది.

accident
author img

By

Published : Sep 17, 2019, 11:53 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడం వల్ల డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్​నగర్​కు చెందిన వల్లపురమేశ్​ ఓ రైతు పొలం దున్నేందుకు బయల్దేరాడు. మాలపల్లి దాటిన తర్వాత మూలమలుపు వద్ద ట్రాక్టర్ బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ రమేశ్​ ట్రాక్టర్ టైర్​ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్​ను పక్కకు నెట్టించి, మృతదేహాన్ని బయటికి తీశారు. మృతునికి భార్య, 2 నెలల కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్​లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

డ్రైవర్ మృతి

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం

Intro:TG_KRN_104_17_TRACTER BOLTHA_DRIVER MRUTHI_AV_TS10085
REOORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన వల్లపురమేష్ (30) అనే డ్రైవర్ ఓ రైతు పొలం దున్నేందుకు వెళ్తుండగా మాలపల్లి దాటిన తర్వాత మూలమలుపు వద్ద ట్రాక్టర్ బ్రేకులు ఫెయిలై అదుపు తప్పడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది, దీంతో డ్రైవర్ రమేష్ ట్రాక్టర్ టైర్ ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై దాస సుధాకర్ జెసిబి సహాయంతో ట్రాక్టర్ ను ప్రక్కకు నెట్టించి, మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతునికి భార్య, 2 నెలల కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి లోConclusion:అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.