సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతోంది సమ్మెలో భాగంగా ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోకు చేరుకుని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పువ్వులను ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెకు సహకరించాలని కోరుతూ తాత్కాలిక ఉద్యోగులను వెనక్కి పంపించారు. దీని వల్ల డిపోలో 52 బస్సులుండగా.. ఒక్క బస్ కూడా రోడ్డెక్కలేదు.
ఇదీ చదవండిః విధులకు హాజరు కావొద్దని పువ్వులిస్తూ విజ్ఞప్తి