సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మండలంలోని జిల్లెలగడ్డ చెరువును సందర్శించారు.
అనంతరం మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. వచ్చే ఆర్థిక బడ్జెట్లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఫేస్బుక్ కలిపింది: అమ్మా కావాలి.. ఆ ప్రేమా కావాలి!