రెండో బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్య సరస్వతీ మాత ఆలయంలో మూల నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తులసీదళాలతో అర్చనలు, చండీహోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన్ ఆనంద సరస్వతి స్వామివారు హాజరయ్యారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసుల అదుపులో నలుగురు