ETV Bharat / state

విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి - abvp

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి
author img

By

Published : Sep 7, 2019, 11:27 PM IST

ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. హాస్టల్​లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం వసతి గృహాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి

ఇవీ చూడండి: మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.