ETV Bharat / state

RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు - తెలంగాణ పాలిటిక్స్

siddipet-police-arrested-the-dubbaka-mla-raghunandan-rao
RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
author img

By

Published : Jun 18, 2021, 2:17 PM IST

Updated : Jun 18, 2021, 3:13 PM IST

14:15 June 18

RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్​లో మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు(Dubbaka MLA Raghunandan Rao) వెళ్లారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయపోల్​ మండలం నుంచి బేగంపేట పీఎస్​కు ఎమ్మెల్యేను తరలించారు.  

మల్లారెడ్డి ఆత్మహత్య తనను కలచివేసిందని ఎమ్మెల్యే రఘనందన్​ రావు(Dubbaka MLA Raghunandan Rao)) తెలిపారు. ఇల్లును కూల్చివేశారనే ఆవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్య(Malla Reddy Suicide) చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధినైన తనను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానంటుూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇదీ చూడండి: ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు

Last Updated : Jun 18, 2021, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.