ETV Bharat / state

'అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం' - siddipet government medical college students

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ సిద్దిపేటలో విద్యార్థులు ధర్నాకు దిగారు.

siddipet government medical students protest
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం
author img

By

Published : Dec 22, 2019, 5:15 PM IST

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీరు, లైబ్రరీ సౌకర్యం వంటి సమస్యలు వేధిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ఫలితం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్: TG_SRD_71_22_MEDICAL VIDYARATHULA DHARANNA_SCRIPT_TS10058 సెంటర్: సిద్దిపేట జిల్లా: సిద్ధిపేట యాంకర్: సిద్ధిపేట జిల్లా కేంద్రం లో వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహించారు... సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సరియైన వసతులు లేవని ఆరోపించారు కలశాలలో మినిమం వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కళాశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలశాల ప్రాంగణం లో ర్యాలీ నిర్వహించారు.. అనంతరం వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థులై మాట్లాడుతూ.. రెగులర్ కలశాల ప్రారంభం అయినప్పటీ నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, కలశాల లో వెంటిలేషన్, కలశాలలో లైబ్రరీ కి వసతి లేదని, ఆట వస్తువులు లేవని ,త్రాగు నీరు సమస్యలు ఉన్నాయని ,కరెంటు సమస్యలు ఉన్నాయని తెలిపారు... వారికి కేటాయించిన గదుల నుండి కళాశాలకు వెళ్లలంటే బస్సులో వెళ్ళవలసి ఉంటుంది బస్సు లొ ప్రయనించేందుకి డీజిల్ కోసం డబ్బులు అడుగుతున్నారని వాపోయారు, కలశాలలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా వుందని అన్నారు.. ఈ సమస్యలపై మంత్రి హరీష్ రావు కు ,కలశాల ప్రిన్సిపాల్ కు తెలిపిన, రాత పూర్వకంగా లెటర్ ఇచ్చిన స్పందన లేదని అన్నారు... వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.