సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐకాస పిలుపుమేరకు విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: సీఎం చెప్పినట్టే వింటాం.. మహిళా కండక్టర్ల కన్నీటి పర్యంతం..