సిద్దిపేట జిల్లా మందపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కనకయ్య అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త