సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల మిరుదొడ్డిలో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు