సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైతం ఆగకుండా వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు