ETV Bharat / state

పల్లె సంప్రదాయం ప్రతిబింబించేలా... ముందస్తు సంక్రాంతి వేడుకలు - ముందస్తు సంక్రాంతి వేడుకలు

పల్లె సంప్రదాయం ప్రతిబింబించేలా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని సీవీరామన్​ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

pre pingal day celebrations in husnabad in siddipet district
హుస్నాబాద్​లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
author img

By

Published : Jan 10, 2020, 2:45 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని సీవీ రామన్​ పాఠశాలలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

హుస్నాబాద్​లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా... విద్యార్థులు రూపొందించిన పూరిగుడిసెలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనులు, డూడూ బసవన్న ఆటలు, వరి నాట్లు ఆకట్టుకున్నాయి. భోగి మంటల చుట్టూ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.

Intro:TG_KRN_101_10_VIDYARTHULU_SANKRANTHI_SAMBARALU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------
పల్లె సంప్రదాయాలు ప్రతిబింబించేలా....సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని సి.వి రామన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఉట్టి పడేలా విద్యార్థులు రూపొందించిన పూరిగుడిసెలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, డూ డూ బసవన్న ఆటలు,వరి నాట్లు, పల్లె సాంప్రదాయం ఉట్టిపడేలా రచ్చబండ ముచ్చట్లు.. మొదలగు ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన పిండి వంటలు సందర్శకులను ముగ్ధులను చేశాయి. భోగి మంటలతో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. హుస్నాబాద్
ఎసిపీ మహేందర్ సంబరాల్లో పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.Body:బైట్స్

1) నారాయణ రెడ్డి
పాఠశాల కరెస్పాండెంట్
2) శ్రీలత విద్యార్థినిConclusion:పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.