ETV Bharat / state

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకండి: పొన్నం

విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ గౌడ్ కోరారు. ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సిద్దిపేట కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు.

పొన్నం ప్రభాకర్​
author img

By

Published : Apr 25, 2019, 3:42 PM IST

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సిద్దిపేట కలెక్టరేట్ ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆందోళనకు దిగారు. వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడని పొన్నం ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్​ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకండి: పొన్నం
ఇవీ చూడండి: వన్యప్రాణుల్ని కాపాడుకుందాం...!

Intro:TG_SRD_71_25_DHARAN PONAM PRABHAKAR_SCRIPT_C4

యాంకర్: ఇంటర్ పరీక్షలు నిర్వహణ ఫలితాలలో లో జరిగిన నా అవకతవకలపై సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధర్నా

Body:ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.....
కేసీఆర్ ఒక డీఎస్సీ కూడా నిర్వహించలేదని ప్రొఫెసర్ కూడా నిర్ణయించలేదు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ పిరాయింపుల తో ఉండదు అనుకుంటున్నా విద్యార్థులను కూడా అదేవిధంగా చదువుకుంటే ప్రశ్నించే గొంతు వస్తుందని ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Conclusion:ఇంటర్మీడియట్ వైఫల్యమా ఎంసెట్ రాదా టీచర్ల కొరత న కాలర్ షిప్ లేకపోవడమా ఫీజు రీయింబర్స్ రాకన మొత్తానికి కి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విద్యార్థుల కోరుతున్న మీరు ఆత్మహత్యలు చేసుకోకూడదు కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నామని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు .

బైట్: పొన్నం ప్రభాకర్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బైట్ మోజో లైవ్ ద్వారా వచ్చింది వాడుకోగలరు రు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.