ETV Bharat / state

అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలింగ్

సిద్దిపేట జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా పోలింగ్
author img

By

Published : May 10, 2019, 12:45 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మొత్తం 64 ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా... 63 ఎంపీటీసీ, ఆరు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 212 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 388 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Intro:tg_srd_16_10_polling_gajwel_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి

Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి ఆరు మండలాల్లో 64 ఎం పి టి సి ఆరు జెడ్ పి టి సి స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా 63 ఎంపిటిసి ఒక జడ్పీటీసీ కి ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో 212 మంది అభ్యర్థులు బరిలో తలపడుతున్నారు 388 పోలింగ్ కేంద్రాల్లో లో ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు వేసవి కావడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు

Conclusion:ప్రాదేశిక ఎన్నికల్లో లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు 388 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఎనిమిది వందల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.