సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఆరు రోజులుగా ఎండలతో పాటు వడ గాలుల తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రత 44 డిగ్రీలు నమోదవుతుండటంతో నిత్యం రద్దీగా ఉండే ఆఫీస్ రోడ్, గాంధీ చౌరస్తా, బైపాస్ రోడ్, అంబేద్కర్ చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి.
సిద్దిపేటలో మండుతున్న ఎండలు
ఎండలు మండిపోతున్నాయి. రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతున్నారు ప్రజలు. ఎండలకి తోడు వడగాలుల అగ్ని ఆజ్యం పోసినట్లు వీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
మండుతున్న ఎండలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఆరు రోజులుగా ఎండలతో పాటు వడ గాలుల తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రత 44 డిగ్రీలు నమోదవుతుండటంతో నిత్యం రద్దీగా ఉండే ఆఫీస్ రోడ్, గాంధీ చౌరస్తా, బైపాస్ రోడ్, అంబేద్కర్ చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి.
Intro:TG_KRN_101_07_PERIGINA USHNOGRATHALU_ THAGGINA JANA SAMMARDHAM _AV_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. గత 6 రోజులుగా మండుతున్న ఎండలతో పాటు వడ గాలుల తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రత 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో నిత్యం రద్దీగా ఉండే హుస్నాబాద్ లోని ఆఫీస్ రోడ్, గాంధీ చౌరస్తా, బైపాస్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తా రహదారులు వాహన దారుల రద్దీ లేక పాదచారుల సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్న వేళలో ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా ఇండ్లలోనే సేదతీరుతున్నారు. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో తమ నిత్యావసర పనులు చేసుకుంటూ ఎండ తీవ్రత నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు హుస్నాబాద్ నియోజకవర్గం అంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో
Conclusion:మండుతున్న ఎండలు నిర్మానుష్యంగా మారిన రహదారులు