ETV Bharat / state

ప్రశాంతంగా రెండో రోజు సమ్మె.. నష్టాల్లోకి ఆర్టీసీ - ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లకు తీసుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది.

సిద్దిపేటలో ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకున్న ఆర్టీసీ
author img

By

Published : Oct 6, 2019, 5:47 PM IST

సిద్దిపేట డిపోలో తాత్కాలికంగా 60 మంది డ్రైవర్లు, 60 మంది కండక్టర్లను తాత్కాలికంగా నియమించారు. డ్రైవర్​కు రూ.1500, కండక్టరుకు రూ.1000 వేతనం ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకుంది. సమ్మె ముందు సిద్దిపేట డిపోకు 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని.. నిన్న ఒక్క రోజే కేవలం రెండు లక్షల ఐదువేల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ స్పష్టం చేసింది. డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంచామని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.

సిద్దిపేటలో ఒక్కరోజే భారీ నష్టాల్లోకి చేరుకున్న ఆర్టీసీ
ఇవీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి

Intro:TG_SRD_72_06_RTC 2VA ROJU_SCRIPT_TS10058

యాంకర్: ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సిద్దిపేటలో సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లకు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Body:సిద్దిపేట డిపోలో తాత్కాలికంగా 60 మంది డ్రైవర్లు 60 మంది కండక్టర్లు తాత్కాలికంగా తీసుకోవడం జరిగిందన్నారు. వారికి రోజు డ్రైవర్ కు 1500 కండక్టర్ 1000 వేతనం ఇస్తున్నారు.

Conclusion:కానీ ఆర్.టి.సి ఒక్కరోజే భారీ నష్టం లో కి చేరుకుంది ఆర్టీసీ సమ్మె ముందు సిద్దిపేట డిపోకు 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని నిన్నటి రోజు కేవలం రెండు లక్షల 5000 రూపాయలు రావడం జరిగిందన్నారు. ఏదిఏమైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపారు. ఆర్టీసీ డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంచామని కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.