ETV Bharat / state

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

ఆదివారం కదాని సరదాగా ఈతకు వెళ్దామని వెళ్లాడు. చెరువులోకి దిగి చాలా సేపు ఈత కొట్టాడు. ఇంకో రెండు నిమిషాల్లో బయటకు వచ్చేస్తాడనుకునేలోపే... ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయి మృతి చెందాడు.

author img

By

Published : Sep 30, 2019, 3:57 PM IST

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్నబోయిన అరుణ్ ఆదివారం సరదాగా ఈతకోసమని గిద్దకుంట చెరువుకు తన చెల్లితో కలిసి ఈతకు వెళ్లాడు. చెరువు చివరనున్న వారి బంధువుల వద్దకు అరుణ్ తన చెల్లెలు రక్షితను పంపాడు. అరుణ్ మాత్రం ఈత కోసం కుంటలో దూకాడు. ఈత కొడుతూ కుంట చివరికి చేరే సమయంలో ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. రెండు నిమిషాలలో గడ్డకు చేరేలోపే అరుణ్ అందరూ చూస్తూ ఉండగా కుంటలో మునిగిపోయాడు. అరుణ్ కోసం రాత్రి వరకు గాలించారు. గజ ఈతగాళ్లను రప్పించి చేపల వలతో వెతికారు. చివరకు రాత్రి 12 గంటల సమయంలో అరుణ్ శవమై వలకు చిక్కాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈతొచ్చు.. కానీ నీట మునిగి యువకుడు మృతి

ఇవీ చూడండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు

Intro:TG_KRN_101_30_ETHAKU VELLI_YUVAKUDI_MRUTHI_AVB_
TS10085
REPORTER: KAMALAKAR 9441842417
------------------------------------------------------ఈతకు వెళ్లి యువకుడు మృతి.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన చిన్నబోయిన అరుణ్ (19) ఈతకు వెళ్లి చెరువులో గల్లంతై, మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో గల్లంతైన అరుణ్ కోసం ఆదివారం రాత్రి గలించగా చేపల వలకు శవమై చిక్కాడు. బంధువులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కోసం గిద్దకుంట చెరువుకు తన చెల్లితో వెళ్ళాడు. చెరువు చివర తన బంధువులు కూడా కొంతమంది ఉండడంతో అరుణ్ తన చెల్లెలు రక్షితను వారి వద్దకు పంపాడు. అరుణ్ మాత్రం ఈత కోసం కుంటలో దూకాడు. ఈత కొడుతూ కుంట చివరకి చేరే సమయంలో ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. రెండు నిమిషాలలో గడ్డకు చేరేలోపే అరుణ్ అందరూ చూస్తూ ఉండగా కుంటలో మునిగిపోయాడు. అరుణ్ కోసం రాత్రి వరకు గాలించారు. గజ ఈతగాళ్లను రప్పించి చేపల వలతో వెతికారు, చివరకు రాత్రి 12 గంటల సమయంలో అరుణ్ శవమై వలకు చిక్కాడు. తల్లిదండ్రులకు ఒకే కుమారుడు కావడంతో పుత్రశోకం మిగిలింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.Body:బైట్

1) కేశవపూర్ గ్రామ సర్పంచ్Conclusion:ఈతకు వెళ్లి యువకుడి మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.